Homeహైదరాబాద్latest Newsరాష్ట్రస్థాయిలో అల్ఫోర్స్ విద్యార్థి ప్రతిభ

రాష్ట్రస్థాయిలో అల్ఫోర్స్ విద్యార్థి ప్రతిభ

– అభినందించిన చైర్మన్ నరేందర్రెడ్డి

ఇదేనిజం, కరీంనగర్ : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వరంగల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పాటల పోటీలో అల్ఫోర్స్ ఈ-టెక్నోఎనిమిదవ తరగతి ఏ అభిరామ్ అద్భుత ప్రతిభ కనబర్చారు. విద్యార్థికి పర్యావరణ, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిప్రసాద్, కలెక్టర్ సిక్తాపట్నాయక్ బహుమతి అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా గురువారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నోస్కూల్లో విద్యార్థికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి హాజరై, విద్యార్థికి అభినందనలు తెలిపారు

Recent

- Advertisment -spot_img