Homeహైదరాబాద్latest Newsమేమంతా మోదీ పరివారమే

మేమంతా మోదీ పరివారమే

– హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలం
– బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిగోపాల్


ఇదేనిజం, లక్షెట్టిపేట: దేశ ప్రజలంతా మోదీ కుటుంబమేనని, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమయిందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరమళ్ల హరిగోపాల్ పేర్కొన్నారు. మోదీకి కుటుంబం లేదని ఇండియా కూటమి నేతలు అవహేళన చేయడం సరికాదని పేర్కొన్నారు. ఖర్గే, లాలూ ప్రసాద్​ యాదవ్​ వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉత్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బొప్పు కిషన్, రమేష్ జెన్, నరేష్ జైన్, ముస్కాన్ గంగన్న, కానగంటి మల్లయ్య, మోట పలుకులు సతీష్ ఎంబడి శ్రీనివాస్, కోమాకుల రవి, సమ రమణ, ముక్కెర చిన్నయ్య, రాజమౌళి, వేణుగోపాల్, లక్ష్మణ్, సుధాకర్, ఆనంద్, బాణాల రత్నం, రాకేష్, మేడి రవి, కోటగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img