Homeహైదరాబాద్latest NewsBJPలో చేరిన అందోల్ BRS నేతలు

BJPలో చేరిన అందోల్ BRS నేతలు

ఇదే నిజం, జోగిపేట: జహీరాబాద్​ పార్లమెంటు సెగ్మెంట్​ పరిధిలోని పలువురు బీఆర్ఎస్​ నేతలు బీజేపీలో చేరారు. మంగళవారం హైదరాబాద్​లోని ఎంపీ బీబీపాటిల్‌ క్యాంపు కార్యాలయంలో పలువురు సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్‌ బస్వరాజ్‌ (పుల్కల్‌), బ్రహ్మం (అల్లాదుర్గం), అరవింద్‌రెడ్డి (రేగోడ్‌), మునిపల్లీ మండల సీనియర్‌ నాయకులు బసవరాజు , రామకృష్ణ, రాజ్‌ కుమార్‌, రాజశేఖర్‌ రెడ్డి, నర్సింహులు, వివేక్‌ వర్ధన్‌ రెడ్డి, ధనుంజయ్‌ రెడ్డి తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img