Homeహైదరాబాద్latest Newsలక్ష్మీ నరసింహస్వామికి తలంబ్రాలు సమర్పించిన కలెక్టర్​ యాస్మిన్​ బాషా

లక్ష్మీ నరసింహస్వామికి తలంబ్రాలు సమర్పించిన కలెక్టర్​ యాస్మిన్​ బాషా

ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి కల్యాణానికి కలెక్టర్ షేక్ యాస్మిన్​ బాషా హాజరై తలంబ్రాలు సమర్పించారు. ముస్లిం మహిళ అయినప్పటికీ హిందూ సంప్రదాయ పద్ధతిలో తలంబ్రాలు సమర్పించడం గమనార్హం. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆమెను అభినందించారు. ఆమె వెంట తహసీల్దార్​, మున్సిపల్ చైర్మన్​ తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img