Hyderabad : భారాస నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
” సాగునీరు లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అప్పులు తీర్చాలని బ్యాంకులు రెతుల్ని వేధిస్తున్నాయి. రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోంది. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.” – T. Hareesh rao