RC17 : హోళీరోజు మెగాపవర్‌స్టార్ Ram Charan ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. చరణ్ – Sukumar కాంబోలో కొత్త సినిమా రాబోతున్నట్లు Mythri Movie Makers X ద్వారా తెలిపారు. చరణ్-సుకుమార్ Holi celebrate చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. RC17 ద్వారా ఇండియన్ సినిమాకు కొత్త రంగులు అద్దేందుకు సిద్ధమైనట్లు ఈ పోస్టర్లో పేర్కొన్నారు. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన Rangasthalam movie భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.