Homeహైదరాబాద్latest Newsలక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి : Chandrababu

లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి : Chandrababu

Andhra Pradesh Assembly Election updates

AP : రాబోయే Assembly ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని టీడీపీ అధినేత Nara Chandrababu Naidu ధీమా వ్యక్తం చేశారు. Kuppamలో మహిళలతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. YCP ప్రభుత్వం నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచుతోందని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img