Homeహైదరాబాద్latest Newsహరీష్‌రావు సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హరీష్‌రావు సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మాజీమంత్రి హరీష్‌రావు కార్యాలయ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. CMRF చెక్కులు కాజేసారని ఆరోపణ . నారాయన్‌ఖేడ్ కు చెందిన రవినాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. రవినాయక్‌కు రావాల్సిన చెక్కులు ఇవ్వలేదని జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img