Homeజిల్లా వార్తలుబస్టాండ్ కూడలీలో చలివేంద్రం ఏర్పాటు.

బస్టాండ్ కూడలీలో చలివేంద్రం ఏర్పాటు.

ఇదే నిజం, కమలాపూర్ : ఎండ తీవ్రత దృష్ట్యా కమలాపూర్‌లో చిన్ననాటి మిత్రులంతా కలిసి త్రినేత్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ కుడలిలో ప్రయాణికుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ అసోసియేషన్ ద్వారా ప్రజలకు సేవలందించడంలో ముందు ఉంటామని తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా త్రినేత్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img