Homeహైదరాబాద్latest Newsవాట్సాప్‌లో భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌

వాట్సాప్‌లో భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌

ఐపీఎల్ బెట్టింగ్‌ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంభిస్తూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువగా వాట్సాప్‌లో, కోడ్ భాషను ఉపయోగించి లావాదేవీలు సాగిస్తున్నారు.
గెలిచే అవకాశం ఉన్న జట్టుపై బెట్టింగ్‌ కాస్తే ఈటింగ్‌, తక్కువ విజయావవకాశాలున్న జట్టును ప్లేయింగ్‌ అంటారు. ఆట ప్రారంభమైనప్పటి నుంచి చివరి బంతి వరకు పందెం కాస్తున్నారు. పాత వారిపై నిఘా ఉండటంతో మధ్యవర్తుల ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img