Homeహైదరాబాద్latest Newsరూ.50 కోట్ల విలువైన ‘బంగారు టాయిలెట్’‌ను ఎత్తుకెళ్లిన దొంగ

రూ.50 కోట్ల విలువైన ‘బంగారు టాయిలెట్’‌ను ఎత్తుకెళ్లిన దొంగ

ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ దొంగ భారీ ఖరీదైన ‘బంగారు టాయిలెట్‌ కమోడ్’ని కొట్టేశాడు. దాదాపు 300 ఏళ్ల నాటి బ్లెన్‌హీమ్ అనే ప్యాలెస్ నుంచి దీనిని దొంగిలించాడు. ఈ కమోడ్ విలువ సుమారు రూ. 50.36 కోట్లు ఉంటుందని అంచనా. బంగారు టాయిలెట్‌ను తానే దొంగిలించినట్టు 39 ఏళ్ల జేమ్స్ షీన్ అనే దొంగ అంగీకరించాడు. సెప్టెంబర్ 2019లో ప్యాలెస్‌లో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో దీనిని కొట్టేసినట్టు తెలిపాడు.

Recent

- Advertisment -spot_img