Homeహైదరాబాద్latest NewsHealth: వేసవిలో దోమకాటు నివారణకు ఇంటి చిట్కాలివే!

Health: వేసవిలో దోమకాటు నివారణకు ఇంటి చిట్కాలివే!

వేసవి నెలలో దోమల బెడద అధికంగా కనిపిస్తుంటుంది. వేసవిలో దోమ కాటు చికిత్సకు అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్ బాల్‌ను ముంచి దోమ కాటుపై అప్లయ్ చేస్తే దురద, వాపులను తగ్గిస్తాయి. తేనె మందపాటి ఆకృతి దురదను తగ్గించడంలో సాయపడుతుంది. బేకింగ్ సోడా అనేది దురద, వాపును తగ్గించడంలో సాయపడుతుంది. కలబంద దోమ కాటును తగ్గించడంలో సాయపడతాయి. తులసి ఆకు దురద, వాపును తగ్గించడంలో సాయపడతాయి.

Recent

- Advertisment -spot_img