Homeహైదరాబాద్latest Newsముంబై స్కోరు 234/5

ముంబై స్కోరు 234/5

IPL : దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై నిర్ణీత ఓవర్లలో 234/5 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 49, ఇషాన్ కిషన్ 42, హర్దిక్ 39 టిమ్ డేవిడ్ 45, షెపర్డ్ 39(10) పరుగులతో రాణించారు. సూర్య కుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, నోర్ట్జే 2 , ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు. చివరి ఓవర్లో రొమారియో షెఫర్డ్ 466646 తో చెలరేగడంతో ఏకంగా 32 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ లో ముంబైకి ఇది మూడో అత్యధిక స్కోరు.

Recent

- Advertisment -spot_img