కేతిక శర్మ (Kethika Sharma) భారతియయ చలన చిత్ర నటి. ఆమె 2021లో విడుదలైన తెలుగు సినిమా రొమాంటిక్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.కేతిక శర్మ 1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించింది. ఆమె లక్నౌ లోని లా మార్టినీర్స్ పాఠశాలలో పదవ పూర్తి చేసి, ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసింది.