Homeహైదరాబాద్latest Newsఇంటర్ రిజల్ట్స్..ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు

ఇంటర్ రిజల్ట్స్..ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు

AP : ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు వారికి మనోధైర్యమివ్వాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ఆందోళనలో ఉంటే..తల్లిదండ్రులు లేదా సన్నిహితులు హెల్ప్‌లైన్ నంబర్లు 08046110007, 8142020044 కు ఫోన్ చేయాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img