Homeహైదరాబాద్latest NewsJR NTR: ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు సృష్టిస్తున్న ‘దేవర’..!

JR NTR: ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డులు సృష్టిస్తున్న ‘దేవర’..!

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాపై ఓ ఆసక్తికర వార్త సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు రూ.400 కోట్లకుపైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.130 కోట్లు, మిగిలిన భారతీయ భాషల్లో రూ.50-60 కోట్లు, ఓవర్ సీస్‌లో రూ.27కోట్లు, ఆడియో రైట్స్ రూ.33 కోట్లు, ఓటీటీ రైట్స్‌‌లో రూ.155కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img