Homeహైదరాబాద్latest NewsTSRTC : గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్

TSRTC : గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్

తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా 24 గంటల్లో పచ్చళ్లను సరఫరా చేసేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. కార్గో సేవల్లో భాగంగా పచ్చళ్లను తమ కుటుంబీకులకు చేరవేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. RTC తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజెన్లు స్వాగతిస్తున్నారు. మరోవైపు మాకు కూడా అవకాశం కల్పించాలని ఆంధ్ర ప్రాంత వాసులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img