Homeహైదరాబాద్latest NewsKetika Sharma: ఎద అందాలు చూపిస్తూ కేతిక బోల్డ్ ఫోటో షూట్

Ketika Sharma: ఎద అందాలు చూపిస్తూ కేతిక బోల్డ్ ఫోటో షూట్

కేతిక శర్మ.. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి.. దర్శకుడు పూరి కంట్లో పడింది. ‘రొమాంటిక్’ కథకు ఫ్రెష్ పేస్ తో పాటు హాట్ బ్యూటీ కావాలని తలచి, కేతికను ఎంపిక చేశారు. ట్రాజిక్ ఎండింగ్ కలిగిన ఈ ఇంటెన్స్ లవ్ డ్రామాలో రెచ్చిపోయి నటించింది కేతిక శర్మ. రొమాంటిక్ ఆమె డెబ్యూ చిత్రం కాగా, అరంగేట్రంతోనే అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది. హీరో ఆకాష్ పూరి తో కలిసి ఆమె బోల్డ్ సన్నివేశాల్లో తెగించి నటించింది. రీసెంట్‌గా హిట్టైన బ్రో సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానూ అన్నట్లుగా ఫోటోషూట్‌లు చేస్తోంది ఢిల్లీ ముద్దుగుమ్మ. రీసెంట్‌గా రెడ్ డ్రెస్ లో దడ పుట్టిస్తోంది. భారీ అందాల్ని చూపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది.

Recent

- Advertisment -spot_img