తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, కరీంనగర్, జనగామ, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్ధిపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు ఇలాగే ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.