Homeహైదరాబాద్latest Newsజీవన్ రెడ్డి కి మద్దతుగా కదిలిన కాంగ్రెస్ శ్రేణులు

జీవన్ రెడ్డి కి మద్దతుగా కదిలిన కాంగ్రెస్ శ్రేణులు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్ : మెట్ పల్లి మండలంలోని వెంపేట్, ఆత్మకూర్, జగ్గాసాగర్, వెల్లుల్ల గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు సోమవారం నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ర్యాలీగా తీశారు. ఈ సందర్భంగా మండల బ్లాక్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్ పల్లి మండలం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కు ఓట్లు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పిడుగు తిరుపతిరెడ్డి, నాయకులు రాజిరెడ్డి, అంజిరెడ్డి, గోపిరెడ్డి లక్ష్మి నర్సయ్య, నూతుల రాజారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img