Homeహైదరాబాద్latest NewsSHOCKING: పవన్ కళ్యాణ్ ఆస్తి అంతేనా?

SHOCKING: పవన్ కళ్యాణ్ ఆస్తి అంతేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తనకు రూ.114.76 కోట్ల సంపాదన వస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.64.26 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల కోసం రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img