Homeహైదరాబాద్latest Newsలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల కారణంగా మన మార్కెట్లు కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఉదయం 74,048పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,688.31 – 74,059.89 మధ్య కదలాడిన సూచీ.. చివరికి 89.83 పాయింట్ల లాభంతో 73,738.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.60 పాయింట్ల లాభంతో 22,368 వద్ద స్థిరపడింది.

Recent

- Advertisment -spot_img