Homeహైదరాబాద్latest NewsBREAKING: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా

BREAKING: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియాతో విభేదాల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు లవ్లీ తెలిపారు. బాబరియాకు వ్యతిరేకంగా ఉన్న నేతలను తొలగించాలని ఒత్తిడి తెచ్చారని, అయితే అందుకు తాను అంగీకరించలేదని, దీంతో వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img