ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2898ఏడీ’. ఈ సినిమా వరుసగా అప్డేట్స్ ఇస్తూ అంచనాలు పెంచేస్తున్న మేకర్స్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ‘డార్లింగ్స్. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. వేచి ఉండండి’ అని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. దీంతో ప్రభాస్ డ్యూయల్ రోల్పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సినీ ప్రేమికులు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.