Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం గొల్లపెల్లి నూతన పట్టణ శాఖ కమిటీ

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం గొల్లపెల్లి నూతన పట్టణ శాఖ కమిటీ

ఇదే నిజం, గొల్లపల్లి: రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్యులు నరసాపురం రవీందర్ ధర్మపురి నియోజకవర్గం ఇంచార్జి చెవులమాద్ది మల్లేష్ గొల్లపెల్లి మండల అధ్యక్షులు గోవర్ధన్ గొల్లపెల్లి పట్టణ అధ్యక్షులు గంగాధర మధుసూదన్ ఆధ్వర్యంలో గొల్లపెల్లి పట్టణ శాఖ కమిటీ వేయడం జరిగింది ఇందులో గొల్లపెల్లి వాస్తవ్యులైన పొన్నగంటి రాజేష్ గొల్లపెల్లి కార్యదర్శి గా గిద్దె వంశీ (లరీ) గొల్లపెల్లి ఆర్గనైజేషన్ కార్యదర్శి గా నియమించారు.ఈ కార్యక్రమంలో గొల్లపెల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేష్ న్యత బాబు,డ్యాగల దావీదు,సుద్దాల రాజయ్య చెవులమద్ది విష్ణు,జెరిపోతుల రాకేష్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img