Homeహైదరాబాద్latest NewsTS Elections: బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలో పలువురు చేరిక

TS Elections: బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలో పలువురు చేరిక

ఇదే నిజం, గొల్లపల్లి: నేడు బీజేపీ పార్టీలో పలువురు బీఆర్ఎస్ నాయకులు చేరారు. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ గొల్లపల్లి మండల ముఖ్య నాయకులు మరియు ధర్మపురి నియోజకవర్గ నాయి బ్రహ్మణా ఇంచార్జి ముత్యాల స్వామి, మల్లన్నపేట బీఆర్ఎస్ పార్టీ యువజన ప్రచార కార్యదర్శి బండారి శ్రీనివాస్, చేకూట మోహన్, ముత్యాల మహిపాల్, మహేష్ లు బీజేపీ జిల్లా అధ్యక్షులు మొరపెల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగింది.

Recent

- Advertisment -spot_img