Homeహైదరాబాద్latest NewsGold rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర ధర రూ. 700 పెరిగి.. రూ. 66,250 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర సైతం రూ. 760 పెరిగి.. రూ. 72,270 కి చేరింది. నేడు వెండి ధరలు కూడా పెరిగాయి. 100 గ్రాముల వెండి ధర రూ. 50 పెరిగి.. రూ. 8,350గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 పెరిగి.. రూ. 83,500 కి చేరింది. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,250 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270 గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,150గా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,250గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ. 66,250గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270 గా ఉంది.

Recent

- Advertisment -spot_img