Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్ చెప్పిన వాతావరణశాఖ… ఎల్లుండి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు

గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణశాఖ… ఎల్లుండి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు

ఈ నెల 6 నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img