Delhi Airport Latest News : దిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో హవాలా డబ్బును అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు రూ. 3 కోట్లు విలువ చేసే అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కొరియన్ జాతీయుడిగా గుర్తించారు. Foreign Exchange Management Act కింద అరెస్టు చేసి క్యాష్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.