Homeహైదరాబాద్latest NewsHyderabad Rain alert: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో వర్షం

Hyderabad Rain alert: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో వర్షం

హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో వాన జోరందుకుంది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ ప్రాంతాల్లో వాన పడుతోంది. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.

Recent

- Advertisment -spot_img