Homeహైదరాబాద్latest NewsVIRAL : లిఫ్ట్‌లో కుక్కకాటుకు గురైన బాలిక

VIRAL : లిఫ్ట్‌లో కుక్కకాటుకు గురైన బాలిక

లిఫ్ట్‌లో కుక్కకాటుకు ఓ బాలిక గురైన ఘటన నోయిడాలో జరిగింది. పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో కిందికి దిగుతుండగా ఫస్ట్ ఫ్లోర్‌లో ఓ వ్యక్తితో పాటు కుక్క కూడా ఎక్కింది. ఈ క్రమంలోనే లిఫ్ట్‌లోకి రాగానే భయంతో బాలిక చేయిపై కాటు వేసింది. దీంతో ఆ బాలిక భయంతో అరవగా..కుక్క యజమాని బయటికి తీసుకువెళ్లాడు. కుక్కల్ని సరిగా పెంచకుండా, అదుపులో లేకుండా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img