తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిన మోదీ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టాలని సీఎం రేవంత్ అన్నారు. సోనియాగాంధీ తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇచ్చారని గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని మరోసారి ప్రజలకు గుర్తుచేశారు.