Homeహైదరాబాద్latest Newsప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్

ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్

జైలు నుంచి విడుదలైన తరువాత కేజ్రీవాల్ మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ..కార్యకర్తలు, ప్రజల్లో కాసేపు జోష్ నింపారు. అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు, న్యాయవాదులకు Thanks చెప్పారు. నియంత పాలన నుంచి దేశాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా దిల్లీలోని 7 పార్లమెంటు స్థానాలకు ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ 4 సీట్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 3 సీట్లలో పోటీకి దిగింది. బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేస్తోంది.

Recent

- Advertisment -spot_img