Homeహైదరాబాద్latest Newsఏ సమస్యలోనైన మీకు అండగా ఉంటా వంశీని గెలిపించండి..

ఏ సమస్యలోనైన మీకు అండగా ఉంటా వంశీని గెలిపించండి..

ఇదే నిజం,గొల్లపల్లి: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామంలో ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉపాధి హామీ కార్మికులను కలిసాడు.ఈ సందర్భంగా అభివృద్ధికి ప్రతీక కాంగ్రెస్ పార్టీనేనని,మీకు ఏ సమస్యలోనైన మీకు అండగా ఉంటా,పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Recent

- Advertisment -spot_img