Homeహైదరాబాద్latest NewsWhatsapp: ఆ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన వాట్సాప్‌..

Whatsapp: ఆ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన వాట్సాప్‌..

ఐఫోన్‌ యూజర్లకు వాట్సాప్‌ అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. ఇకపై మీ ప్రొఫైల్‌ పిక్‌లో పెట్టుకున్న పర్సనల్‌ ఫొటోలను ఇతరులు ఎవరూ స్క్రీన్‌షాట్‌ తీసుకోలేరు. ఈ మేరకు స్క్రీన్‌షాట్‌ బ్లాకింగ్‌ ప్రొఫైల్‌ ఫొటో పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో వాట్సాప్‌ మాతృసంస్థ మెటా ఈ ఫీచర్‌ను డెవలప్‌ చేసింది.

Recent

- Advertisment -spot_img