Homeహైదరాబాద్latest Newsధర్మపురి నియోజకవర్గంలో ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 29.10 శాతం పోలింగ్‌

ధర్మపురి నియోజకవర్గంలో ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 29.10 శాతం పోలింగ్‌

ఇదే నిజం, ధర్మపురి టౌన్: తెలంగాణాలో పోలింగ్ కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉదయం 11 గంటల వరకు 29.10% శాతం పోలింగ్ నమోదు అయినట్టు ధర్మపురి ఎన్నికల అధికారి దివాకరం తెలిపారు. తెలంగాణలో 17 లోక్ సభ, ఒక ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img