Homeహైదరాబాద్latest NewsRain alert: నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Rain alert: నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో ఈ నెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. దీంతో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌, వరంగల్, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. బుధవారం ఈ జిల్లాతోపాటు మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం , నల్గొండ , సూర్యాపేట, జనగామ, సిద్దిపేట్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.

Recent

- Advertisment -spot_img