Homeహైదరాబాద్latest Newsతిరుగుప్రయాణం.. హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్..

తిరుగుప్రయాణం.. హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్..

విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఓటు వేయడానికి వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణం కావడంతో ఒక్కసారిగా హైవేపై రద్దీ పెరిగింది. కొందరు నిన్న ఉదయాన్నే ఓటు వేసి తిరిగి ప్రయాణం కాగా, మరికొందరు ఈరోజు ఉదయం బయలుదేరారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే టోల్‌ప్లాజాల వద్ద కూడా రద్దీ కనిపిస్తుంది.

Recent

- Advertisment -spot_img