ఏపీలో ఎన్నికలు ముగిసినా..ప్రజలు నాయకుల్లో ఉత్కంఠ. ఇంకోవారం రోజులవరకూ ఎలక్షన్ హీట్ తగ్గేలా లేదు. గెలుపుపై కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి తరఫున కొందరు ‘ అసలు వైసీపీకి అంతలేదు. ఎక్కడో కొట్టుకుపోయింది. బాబు గెలుపు ఖాయం. మళ్లీ పదేళ్లు కటకటాలే’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Read More : ఏపీలో కూటమి గెలిస్తే..