Homeహైదరాబాద్latest Newsదిల్లీకి వారిద్దరు.. ఏపీలోనే ఎందుకు ఇలా?

దిల్లీకి వారిద్దరు.. ఏపీలోనే ఎందుకు ఇలా?

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలను ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. సీఎస్, డీజీపీలను దిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఇప్పటికే వారిద్దరూ దిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇద్దరు ఉన్నతాధికారులను విచారణకు పిలవడం ఇదే తొలిసారి. దేశంలో అన్నిచోట్లా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో మాత్రమే శాంతిభద్రతలకు విఘాతం కలగడం ప్రత్యేకం. గత 2019 ఎన్నికల్లోనూ తీవ్రంగా గొడవలు జరిగాయి. కాగా ఏపీలోని తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నంద్యాల లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img