పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కల్కి2898 ఏడీ. ఈ చిత్రనికి సంబంధించి మ్యూజికల్ రైట్స్‌ను సారేగామ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెలిపింది. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట సింగిల్ కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జూన్ 27 న ఈ సినిమా రిలీజ్ కానుంది.