ఇదేనిజం మంథని: మంథని మండలంలోని ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ గ్రామల రైతుల భూములు అన్నారం బ్యాక్ వాటర్ తో మునిగి పోతున్నాయి అంటే మిగిలిన ఎకరం,రెండెకరాల్లో వరి వేయగా ఈ నాలుగు రోజులుగా గాలి వానలకు పోలాలు పడి పోయి నీటిలో మునిగి మొలకేత్తడం జరుగుతుంది. కనిసానికి పట్టించుకునే వారు కరువయ్యారు ప్రభుత్వం ఆదేశించిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరేత్తడం లేదు రైతులందరూ ప్రభుత్వాన్ని కోరేదోక్కటే మా పోలాల ను సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.