Homeహైదరాబాద్latest Newsఏపీఎల్ వేలంలో నితీశ్ రెడ్డి రికార్డు..

ఏపీఎల్ వేలంలో నితీశ్ రెడ్డి రికార్డు..

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ ఆటగాడు నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. గోదావరి టైటాన్స్ జట్టు రూ. 15.6 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నమ్మలేకపోతోన్న నితీశ్ పట్టరాని సంతోషంలో ఉన్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 7 ఇన్నింగ్స్‌లో 239 పరుగులు చేశాడు. 3 వికెట్లు కూడా తీశాడు. జోనల్ స్థాయి క్రీడాకారులకు గుర్తింపు తెచ్చేందుకు రెండేళ్ల నుంచి ఏపీఎల్ నిర్వహిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img