Homeహైదరాబాద్latest Newsకావ్య ఫుల్ హ్యాపీ

కావ్య ఫుల్ హ్యాపీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడంతో.. ఆ జట్టు యజమాని కావ్య మారన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయ్. ప్లేయర్లతో సరదాగా నవ్వుకుంటూ గడిపిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నయి. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ స్టేడియం హైదరాబాద్‌లో ఆడనుంది.

Recent

- Advertisment -spot_img