Homeహైదరాబాద్latest Newsనేడు తెలంగాణ కేబినెట్ భేటీ లేనట్లేనా? వాయిదాకు కారణమిదేనా..?

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ లేనట్లేనా? వాయిదాకు కారణమిదేనా..?

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కీలకమైన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని భావించినా అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసినప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వలేదని సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటల తర్వాత సచివాలయానికి వస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

Recent

- Advertisment -spot_img