Homeహైదరాబాద్latest Newsఘోర ప్రమాదం.. 17 మంది మృతి..

ఘోర ప్రమాదం.. 17 మంది మృతి..

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కబీర్ధామ్ జిల్లాలోని కబర్డా ప్రాంతంలో వాహనం బోల్తా పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడ్డారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img