Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌-30 సూచీలో టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, మారుతీ, విప్రో, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా..నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img