Homeహైదరాబాద్latest Newsరేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

ఇదే నిజం, చేర్యాల : కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద రాజుపేట గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 41 క్వింటాళ్ల బియ్యాన్ని డీసీఎంలో అక్రమ రవాణా చేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, రవాణా చేసినా తీవ్ర చర్యలుంటాయని చేర్యాల సీఐ శ్రీను హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img