హీరోయిన్ కీర్తిసురేశ్ బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘బేబీ జాన్’. ఈ మూవీలో కీర్తి లిప్‌లాక్ సీన్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త ఒకటి బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై కీర్తిసురేశ్ ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఇక ఈ సినిమా మే 31న విడుదల కానుంది.