Homeహైదరాబాద్latest Newsఆ వదంతులను నమ్మొద్దు

ఆ వదంతులను నమ్మొద్దు

జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ కార్డులు చెల్లుతాయని UIDAI స్పష్టం చేసింది. అవి చెల్లవంటూ వస్తోన్న వదంతులను కొట్టిపారేసింది. జూన్ 14 లోపు ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత కొంత రుసుం చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. అప్డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది.

Recent

- Advertisment -spot_img